00:00 - 00:03 | సంజయ్ భాయ్, నీకు ఒక విషయం చెప్పాలి |
00:04 - 00:05 | నీవు ఈ నెల నుంచి ఫీస్ |
00:05 - 00:07 | కట్టద్దు. ఆడుకో . కానీ fee |
00:08 - 00:12 | వొద్దు . ఏమి అనుకోవద్దు |
00:12 - 00:15 | నీ మీద againest కాదు. |
00:17 - 00:19 | నేను కడతాను, ఆడుతాను |
00:19 - 00:21 | సంజయ్ |
00:24 - 00:26 | సంజయ్ భాయ్, అలా కుదరదు |
00:27 - 00:28 | Sorry సంజయ్ |
00:31 - 00:33 | కుదరదు |
00:34 - 00:36 | నిర్ణయం అయిపోయింది. |
00:53 - 00:58 | నన్ను బయటకి ఎవరు పంపారో వాళ్ళు బయటకి వెళ్ళండి, పక్క కోర్ట్స్ వాళ్ళు వెళ్ళిపొండి, |
01:13 - 01:15 | విద్య వల్ల తొసెస్తున్నారా? |
01:15 - 01:17 | నేను సరిగ్గా ఆడట్లేదా |
01:18 - 01:23 | నేను ఫీస్ కట్టట్లేదా? |
01:25 - 01:28 | నావి డబ్బులు కావా? |
01:29 - 01:31 | నేను మిమ్మల్ని ఓడిస్తాను |
01:31 - 01:34 | అందరు నన్ను లైక్ చేస్తారు |
01:34 - 01:37 | అసలు ఈ గ్రూప్ పెట్టిందే నేను |
01:37 - 01:40 | మీరందరూ వెళ్ళిపొండి, నేను ఉంటాను |
01:40 - 01:42 | మిమ్మల్ని భరించడం కష్టం |
01:42 - 01:46 | నాకు మిమ్మల్ని భరించడం కష్టం, మీరు పొండి |
01:46 - 01:48 | సంజయ్ భాయ్, లిమిట్ దాటుతున్నావు |
01:48 - 01:52 | లిమిట్ దాటుతోంది మీరు, మీరు అందరు |
01:53 - 01:54 | ప్లీజ్ రా, ఆదుతాను |
01:56 - 01:57 | ఈ గేమ్ నా ప్రాణం |
01:57 - 02:00 | నేను gamepoint వెళ్ళిపోతాను |
02:00 - 02:03 | మిమ్మల్ని తొక్కేస్తాను |
02:04 - 02:08 | మీరు ద్రోహం చేసారు నాకు |
02:08 - 02:13 | ఇది నా గ్రూప్, మీది కాదు |
02:14 - 02:16 | నేను ఎప్పుడూ బాగా అడుతాను |
02:17 - 02:21 | నాకు కారణం చెప్పండి |
02:27 - 02:29 | అమ్మాయిలు వచ్చారు అని నన్ను |
02:30 - 02:34 | తీసేసారు, వాళ్ళే కావాలి మీకు, నేను కాదు. |
02:34 - 02:36 | I hate all of you people. |
02:41 - 02:42 | ఇది భరించలేకున్నా |
02:43 - 02:47 | మీకు షటిల్స్ ఇస్తాను, గట్టిగా అరవను, నేను ఆడాల్సిందే |
02:48 - 02:53 | ఏమి చేస్తే నన్ను అడిస్తారో చెప్పి చావండి, నేను ఆడాల్సిందే |
02:54 - 02:56 | మిగతా గ్రూప్స్ కి వెళ్ళిపోతాను |
02:56 - 02:59 | మీది ఒక్కటేనా గ్రూప్ |
03:00 - 03:02 | నా కోసం ఎంత మంది wait చేస్తున్నారో |
03:04 - 03:07 | విద్యా, ఇది నీ వల్ల కాదు, వాడు అంతే |
03:14 - 03:16 | అర్థం అయ్యింది, మీ మనసు మారదు |
03:19 - 03:23 | నేను వెళ్ళిపోతాను, అన్ని మానేసి |
03:25 - 03:26 | హమ్మయ్య |
03:31 - 03:33 | ఒక సమస్య తీరింది |
03:40 - 03:46 | పాత రోజులు మరచిపోయారా? విజయ్, శ్రీధర్? |
03:46 - 03:49 | ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని లాభం |
03:53 - 03:56 | లేదు, మీరన్న సుఖం గా... వీడ్కోలు |